
పక్షవాతంతో కాళ్ళు, చేతులు పడిపోయిన బొక్క మనోహర్ కి వీల్ చైర్ అందజేసి అండగా నిలిచిన ఎమ్మెల్యే నాగరాజు …
హన్మకొండ జిల్లా : హన్మకొండ సుబేదారి లోని ఎమ్మెల్యే నివాస క్యాంపు కార్యాలయం నందు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ ముచర్ల గ్రామానికి చెందిన బొక్క మనోహర్ ఇటీవల పక్షవాతంతో కాళ్ళు, చేతులు పడిపోగా నేడు అతనికీ వీల్ చైర్ అందజేసి అండగా నిలిచిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి * కేఆర్ నాగరాజు* …
ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా పిసిసి అబ్జర్వర్ మాక్సూద్ అహ్మద్, కాంగ్రెస్ నాయకులు &సహృదయ వృద్ధాశ్రమ చైర్మన్ మహమ్మద్ యాకూబ్ – చోటే, హన్మకొండ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పింగిలి వెంకట్రాం నరసింహారెడ్డి, ఆత్మకూర్ మార్కేట్ వైస్ చైర్మన్ తంగెళ్లపల్లి తిరుపతి, హసన్పర్తి మండల పార్టీ అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, మదన్ గౌడ్, శ్రీరాం, గొర్రె కిరణ్, ముచేర్ల గ్రామ కాంగ్రెస్ నాయకులు మట్టెడ భరత్, తో పాటు తదితరులు పాల్గొన్నారు….
