పై ఫోటోలో అమ్మాయి పేరు అన్నపురెడ్డి దుర్గా భర్త మల్లికార్జునరావు వయస్సు 26 సంవత్సరములు, ఫిర్యాది ది.11.02.2024వ తేదీన సాయంత్రం 5:30 గంటల సమయంలో బయటకు వెళ్లి రాత్రి 11.15 గంటలకు ఇంటికి రాగా భార్య పిల్లలు కనబడలేదు తన భార్య రాత్రి 8.00 గంటల సమయంలో తన పిల్లలను తీసుకుని బయటికి వెళ్లినది అని చుట్టుపక్కల వారు చెప్పినారు. ఫిర్యాది కొత్తపేట పోలీస్ స్టేషన్కు వచ్చి తన భార్య పిల్లలు కనబడటం లేదని వెతికి అప్పగించవలసిందిగా రిపోర్టు ఇచ్చినాడు. కొత్తపేట పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయుచున్నారు. వై అమ్మాయి ఆచూకీ తెలిసిన యెడల కొత్తపేట పోలీస్ స్టేషన్ S. H. O. గారికి 8688831320, 08632221815 నెంబర్ లకు తెలియపరచవలసిందిగా కోరుచున్నాము
భార్య పిల్లలు కనబడలేదు
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…