TEJA NEWS

Will MLC Kavitha get bail

ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చేనా?

TG: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్
జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్
పిటిషన్పై ఇవాళ ఢిల్లీ హైకోర్టులో విచారణ
జరగనుంది. కాగా ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై
బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.


TEJA NEWS