TEJA NEWS

రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలకు కూడా నమోదు అవుతున్నాయి..

ఉదయం 10 గంటల కే కరోనా విపత్కర పరిస్థితిలోని లాక్ డౌన్ ను తలపిస్తూ రోడ్లన్నీ నిర్మానుషంగా మారుతున్నాయి..

ఈ వేసవి సీజన్లో తొలిసారిగా జగిత్యాల జిల్లాలోని

వెలుగటూర్ లో..47.1 డిగ్రీల సెల్సియస్..

ఇబ్రహీంపట్నం మండలం గొదురు లో.. 46.8 C”

రాయికల్ మండలం అల్లిపూర్ లో..46.1 C”..

ధర్మపురి మండలం బుదేష్ పల్లి లో 45.1 C”

బీర్పూర్ మండలం కొలువై లో 46.1 C


TEJA NEWS