TEJA NEWS

నాకు 15 ఏళ్లు ఉన్నప్పుడు అనుమతి లేకుండా ఓ నటుడు ముద్దుపెట్టడంతో ఆ రోజంతా ఏడ్చా: నటి రేఖ

నాకు 15 ఏళ్లు ఉన్నప్పుడు అనుమతి లేకుండా ఓ నటుడు ముద్దుపెట్టడంతో ఆ రోజంతా ఏడ్చా: నటి రేఖ
ప్రముఖ బాలీవుడ్ నటి రేఖ.. తన జీవితంలో జరిగిన ఓ షాకింగ్ ఘటన గురించి ‘రేఖ: ది అన్ టోల్డ్ స్టోరీ’లో వెల్లడించారు. తన 15వ ఏటా ‘దో షికారీ’ అనే సినిమా సెట్లో 32ఏళ్ల బిశ్వజీత్ అనే నటుడు అనుమతి లేకుండా ముద్దుపెట్టాడని అందులో పేర్కొన్నారు. ఆ సమయంలో దర్శకుడు కట్ చెప్పలేదని, తన ‘కన్సెంట్ కు’ విలువ ఇవ్వలేదని వాపోయింది. ఈ సంఘటనతో ఆ రోజంతా ఏడ్చానని ఆమె తెలిపారు. ఆడియెన్స్ కు సీన్ నచ్చింది కాబట్టి, తాను తప్పు చేయనట్లేనని బిశ్వజీత్ సమర్థించుకున్నారు.


TEJA NEWS