ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం

ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం

TEJA NEWS

World Day Against Child Labour

ప్ర‌తి సంవత్సరం జూన్ 12న, ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్స వాన్ని జ‌రుపుకుంటున్నారు.

బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలలో అవగాహన తీసుకురావ డానికి ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటు న్నారు.

ఈరోజే వేసవి సెలవులు తర్వాత స్కూల్స్‌ ప్రారంభ మవుతాయి. చిన్నారులను పనిలో చేర్చడానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్త ఉద్యమానికి ఊపిరిగా పనిచేయడమే దీని లక్ష్యం….

Print Friendly, PDF & Email

TEJA NEWS