TEJA NEWS

పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా యోగ దినోత్సవం

ర్యాలీ చేసిన ఉద్యోగులు… యోగ ప్రక్రియ ద్వారా కలిగే ప్రయోజనాలు పై అవగాహన

11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం లో భాగంగా సోమవారం చిలకలూరిపేట పట్టణంలోని గుర్రాల చావిడి ప్రాంతంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు .

ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ పాల్గొన్నారు యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు.

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్,రాష్ట్ర టీడీపీ నాయకులు షేక్ కరిముల్లా, కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి, ఐదవ సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు