TEJA NEWS

బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కేసులే…

హెచ్చరించిన చిలకలూరిపేట రూరల్ ఎస్ఐ అనీల్

చిలకలూరిపేట రూరల్ పరిధిలో ని అన్ని గ్రామాల్లో పర్యటించి న ఎస్ఐ అనీల్ బృందం

గ్రామపొలాల్లో బహిరంగంగా మద్యం తాగి న…. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం- ఎస్ఐ అనీల్

చిలకలూరిపేట మండలం పసుమర్రు, దండమూడి గ్రామాల్లో రహదారి వెంట మందు త్రాగుతున్నా వారిని అదుపులోకి తీసుకున్నా ఎస్సై అనీల్

తనిఖీలు నిర్వహించి మందు బాబుల పై కేసులు నమోదు చేసి న పోలీసులు