
మహిళా పై నుండి వెళ్ళిన వాహనం
! నల్లపాడు అమ్మవారి గుడి దగ్గర ఘటన
! తీవ్రగాయాలు కావడంతో మహిళా మృతి
! సంఘటన ప్రాంతానికి చేరుకున్న నల్లపాడు పోలీసులు…
! మృతురాలు మటుపల్లి కోటేశ్వరమ్మ 60 గా గుర్తించిన పోలీసులు…
! గుంటూరు స్తంభాలగరువు నివాసి గుర్తింపు రోడ్డు దాటుతున్న సమయంలో మహిళని ఢీకొన్న లారీ…
! పోలీసు వారి కస్టడీలో లారీ డ్రైవర్…
! మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు…
