వస్తున్నాయి..
వస్తున్నాయి..
మీ గ్రామం వస్తున్నాయి…
నరేంద్ర మోదీ రధచక్రాలు
ప్రజాపోరు -2 తో మీ ఇంటికి వస్తున్న… ఇంటింటికి బిజెపి
శ్రీకాకుళం జిల్లాలో అన్ని గ్రామాలకు ప్రజాపోరు -2 పేరుతో ఈ రోజు నుండి 28 వరకు ఇంటింటికి వస్తున్న బిజెపి పార్టీ
ప్రతి కేంద్ర ప్రభుత్వం పథకాలు లబ్దిదారులకు చేరువలో మీ ఇంటికి వస్తున్న బిజెపి పార్టీ
మీ గ్రామలు ఎదుకుంటున్న సమస్యలపై మీతో కలిసి పోరాటం చెయ్యటానికి వస్తున్న బిజెపి పార్టీ
రాజకీయ నాయకుల అక్రమాలు, వారి ఆక్రమణలను, జనాల ముందు పెట్టడానికి వస్తున్న బిజెపి పార్టీ