కేరళలోని ఇడుక్కి జిల్లాలో దట్టమైన అడవుల్లో ఉంది ఎడమలక్కుడి గ్రామం. అక్కడ శివలింగం(92) అనే వృద్ధుడు మంచం పట్టారు. కానీ ఓటు వేయాలనుకున్నారు. ఇంటి నుంచే ఓటేసేందుకు అనుమతి పొందారు. దీంతో అడవి జంతువులు, రాళ్లూరప్పలతో కూడిన కారడవిలో 18 కిలోమీటర్లు నడిచి వెళ్లిన 9మంది అధికారులు ఆయనతో ఓటు వేయించారు. ఓటేసిన శివలింగం సంతోషంతో కన్నీటిపర్యంతం కావడం గమనార్హం. ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఒక్క ఓటైనా కీలకమే!
ఒక్క ఓటు కోసం: కారడవిలో 18 కి.మీ నడక..!
Related Posts
కేటుగాళ్ల చేతిలో మోసపోయిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తండ్రి..
TEJA NEWS కేటుగాళ్ల చేతిలో మోసపోయిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తండ్రి.. దిశా పటానీ తండ్రి జగదీశ్ సింగ్ పటానీకి రూ.25 లక్షలకు కుట్టుటోపి పెట్టిన మోసగాళ్లు యూపీ ప్రభుత్వంలో ఉన్నత పదవి ఇస్తామని నమ్మించి నగదు తీసుకున్న కేటుగాళ్లు డీఎస్పీగా…
టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..!!
TEJA NEWS టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..!! India vs South Africa: దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో, చివరి టీ20లో భారత్ (India vs South Africa) 135 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 284 పరుగుల స్కోరును…