కాంగ్రెస్ అధిష్టానం,బ్రదర్ అనిల్ మద్య జరిగిన చర్చలు!సందిగ్ధంలో వైయస్ షర్మిల!
ఆప్షన్ 1:
తెలంగాణ లేదా కర్ణాటక నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యాక ఏపీ పార్టీ పగ్గాలు చేపట్టడం.
ఆప్షన్ 2:
కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడంతో పాటు కడప పార్లమెంట్ నుంచి పోటీ చేయడం.
ఆప్షన్ 3:
కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులై ఆ తర్వాత రాజ్యసభకు నామినేట్ అవ్వడం..