
వైఎస్ఆర్సిపి కార్యకర్త శీనయ్య మామగారు అయినా కృష్ణయ్య చిత్రపటానికి నివాళులర్పించిన
- -మాజీమంత్రి ఆర్కే రోజా
విజయపురం మండలం జగన్నాధపురం ఎస్టి కాలనీ నందు వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సిపి కార్యకర్త శీనయ్య మామగారు అయినా కృష్ణయ్య ఇటీవల కాలంలో ఆకస్మికంగా తుది శ్వాస విడిచిన ఆ సందర్భంగా గ్రామంలోని ఇంటికి వెళ్లి కృష్ణయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి శీనయ్య నీ మరియు కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీమంత్రి ఆర్కే రోజా గారు.

ఈ కార్యక్రమంలో విజయపురం మండలం పార్టీ ప్రెసిడెంట్ వైఎస్ఆర్సిపి పార్టీ స్టేట్ నాయకులు, నియోజకవర్గం ప్రెసిడెంట్లు, ఎంపీపీ, ఎంపీటీసీలు సర్పంచులు నాయకులు పాల్గొన్నారు.