TEJA NEWS

కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న యువ వికాసం సంబరాలపైన స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ఏడాది కాలంలో రాష్ట్రంలో జరిగింది యువ వికాసం కాదు.. యువ విలాపమే

ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి యువతను నిలువునా మోసం చేసిన కాంగ్రెస్

బోగస్ హామీలు, అబద్ధాలకు కేరాఫ్‌గా ఏడాది కాంగ్రెస్ ప్రజాపాలన

ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు హామీ బోగస్ అని తేటతెల్లం

బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లు తామే ఇచ్చినట్లుగా పబ్లిసిటీ

55,143 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు కాంగ్రెస్ బడాయి

ఏడాదిలో కాంగ్రెస్ భర్తీ చేసింది కేవలం 12,527 ఉద్యోగాలు మాత్రమే

టీచర్ పోస్టులు 5,973, గ్రూప్-1 60 నోటిఫికేషన్, స్టాఫ్ నర్స్ 6,494 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చింది

బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు ఉద్యోగ నియమాక పత్రాలు ఇస్తూ గొప్పలు

ఇచ్చిన హామీలు మరిచి.. నిరుద్యోగ యువతను మోసం చేయాలని చూస్తే కాంగ్రెస్‌కు అధోగతే

కాంగ్రెస్ యువతకు, నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని గుర్తు చేస్తూనే ఉంటాం

2 లక్షల ఉద్యోగాల భర్తీ, ఉద్యోగ కాలెండర్, నిరుద్యోగ భృతి వంటి ఎన్నికల హామీల తక్షణ ఆమలు కోసం యువత ప్రశ్నించాలి


TEJA NEWS