TEJA NEWS

ఏఆర్ కానిస్టేబుల్ శ్రీనివాస్.

ఎస్కార్ట్ సెక్యూరిటీకి డ్యూటీ చేస్తూ ఉంటాడు.

పోలీసులు మిస్ ఫైర్ అయినట్లు చెబుతున్నారు.

గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తెచ్చిన పోలీసులు.

అత్యవసర విభాగంలో శ్రీనివాస్ డెడ్ బాడీ.

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


TEJA NEWS