గత నెల 15 నాటికి రూ.100 కోట్ల మూలధనం అంతకంటే ఎక్కువ, లేదా రూ.300 కోట్లు అంతకంటే ఎక్కువ టర్నోవర్‌తో దేశవ్యాప్తంగా 1,708 లిస్టెడ్ కంపెనీలు, 3,383 అన్‌లిస్టెడ్ పబ్లిక్ కంపెనీలు ఉన్నాయని టీడీపీపీ నేత ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు అడిగిన ప్రశ్నకు కార్పొరేట్ వ్యవహారాల కేంద్ర సహాయ మంత్రి హర్ష మల్హోత్రా లిఖితపూర్వక సమాధానమిచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ బోర్డుల్లో లింగవైవిధ్యంపై కేంద్రం తీసుకుంటున్న చర్యలపై ప్రశ్నించగా.. నిర్దేశిత కంపెనీలకు కనీసం ఒక మహిళా డైరెక్టర్ కలిగి ఉండాలని తప్పనిసరి చేసే నిబంధనలేవీ లేవని కేంద్ర మంత్రి చెప్పారు
గత నెల 15 నాటికి రూ.100 కోట్ల మూలధనం
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
TEJA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ మాజీ…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
TEJA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…