TEJA NEWS

12వ వార్డు వినాయకుడికి ఘనంగా పూజలు
భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టిన మహేష్ మొబైల్స్

వనపర్తి :
వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు లో వినాయక చవితిని పురస్కరించుకొని వడ్డగేరి ప్రజలంతా కలిసి వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని వినాయకుడికి ప్రతినిత్యం ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు మాత్రం అదే కాలనీకి చెందిన మహేష్ దంపతులు (మహేష్ మొబైల్స్) వారి కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం ఘనంగా పూజలను నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అలాగే రాత్రి సమయంలో స్వామి వారి పేరుతో తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాలనీకి చెందిన భక్తులతోపాటు ఇతరులు కూడా పాల్గొన్నారు.


TEJA NEWS