2024 ఎన్నికల విధుల్లోకి మాజీ సైనికులు
శ్రీకాకుళం జిల్లాలో రానున్న 2024 సాదారణ ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఆసక్తి ఉన్న మాజీ సైనిక అధికారులు తమ సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయాల్లో తమ పూర్తి వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా సైనిక సంక్షేమ అధికారి శైలజ తెలిపారు.
2024 ఎన్నికల విధుల్లో పాల్గొనాలనుకునే మాజీ సైనికులు వయస్సు 50 సంవత్సరంలో లోపు ఉండాలి.
జిల్లాలో ఎన్నికల విధుల్లో పాల్గొనాలనుకునే ఆసక్తి కలిగిన మాజీ సైనికులు తమ తమ సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయాల్లో (శ్రీకాకుళం, టెక్కలి, కాశీబుగ్గ ) వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా జిల్లా సైనిక సంక్షేమ అధికారి శైలజ తెలిపారు.
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-21-at-6.25.50-PM-1024x821.jpeg)