TEJA NEWS

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు 41ఏ నోటీసులు.

అక్కవరంలోని దువ్వాడ నివాసానికి వెళ్లి నోటీసులు ఇచ్చిన పోలీసులు.

టెక్కలి పీఎస్‌లో దువ్వాడ శ్రీనివాస్‌పై జనసేన నాయకుల ఫిర్యాదు.

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై దువ్వాడ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు


TEJA NEWS