TEJA NEWS

స్మశాన వాటికలో మొక్కలు నాటిన 79 వ వార్డు కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్..

79 వ వార్డు పరిధి లంకెలపాలెం ఏలేరు కెనాల్ దగ్గర గల స్మశాన వాటిక లో కార్పొరేటర్ రౌతు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగినది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిర క్షించడమే ధ్యేయంగా పనిచేయాలని, ఫార్మా కాలుష్యాన్ని నిర్మూలించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గుర్రం రాజు, గుర్రం బాబురావు, గుర్రం శివ, జీవీఎంసీ సిబ్బంది పాల్గొన్నారు.


TEJA NEWS