9వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.యస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలు నియోజవర్గం

9వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలు నియోజవర్గం

TEJA NEWS

హెలిప్యాడ్ స్థలం : STBC మైదానం

సభ స్థలం : వై.యస్.ఆర్ సర్కిల్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మే 9వ తేదీ గురువారం ఉదయం కర్నూలు నియోజవర్గంలో YSR సర్కిల్ నందు జరగబోయే సభ లో పాల్గొంటారు.ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది తో కలిసి కర్నూలు జిల్లా అధ్యక్షురాలు సిట్రా సత్యనారాయణమ్మ ,ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్ ,సీనియర్ నాయకులు గడ్డం రామకృష్ణ ,గ్రంధాలయ చైర్మన్ సుభాష్ ,కార్పొరేటర్ యూనుస్ బాషా ,వాసు ,ధనుంజయ్ ఆచారి మరియు తదితరులు సభ స్థలానికి,హెలిపాడ్ స్థలానికి పర్యవేక్షించారు

Print Friendly, PDF & Email

TEJA NEWS