స్పీకర్ అయ్యన్నతో సమావేశమైన అనకాపల్లి జిల్లా కలెక్టర్
అనకాపల్లి జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ కృష్ణన్ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నీ నర్సీపట్నం అయ్యన్న నివాసంలో మర్యాదపూర్వకంగాకలిసారు.నర్సీపట్నం అభివృద్ధి మరియు సమస్యలపై కలెక్టర్ విజయ కృష్ణన్ తో స్పీకర్ అయ్యన్న చర్చించారు.నర్సీపట్నం గబ్బాడ ఇసుక రీచ్ పై వీలైనంత త్వరగా సమగ్ర విచారణ జరిపించాలి.నర్సీపట్నం మునిసిపాలిటీలో పారిశుద్ధం అస్తవ్యస్తంగా ఉంది.జేసిబి, కాంపాక్ట్ రిపేరు అయ్యే కొన్ని నెలలు అవుతున్న ఇప్పటికీ రిపేరు కాకపోవడం వల్ల మునిసిపాలిటీ ఆధాయం కు నష్టం.అద్దె జేసిబిలు ద్వారా రోజుకు 2,000 రూపాయలు అద్దె చెల్లిస్తున్నట్లు మునిసిపాల్ కమిషనర్ రవి బాబు తెలిపారు.ఇప్పటివరకు ఇచ్చిన అద్దె డబ్బులతో కొత్త జేసిబిలు వస్తాయని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు.నర్సీపట్నం మున్సిపాలిటీ పారిశుద్ధంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ కు సూచించారు.నర్సీపట్నం ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రి పూర్వ వైభవం తీసుకురావడానికిచర్యలు.వేములపూడి గర్ల్స్ హాస్టల్ లో సరైన బాత్రూమ్ లు లేక విద్యార్థినిలు ఇబ్బంది పడుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.తక్షణమే బాత్రూమ్ లు ఏర్పాటు చేయాలని సూచన.నర్సీపట్నం మున్సిపాలిటీ పరిసర ప్రాంతం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కలెక్టర్ విజయ కృష్ణన్ హామీ.
వారితో పాటు నర్సీపట్నం ఆర్డిఓ జయరాం మున్సిపల్ కమిషనర్ రవిబాబు పాల్గొన్నారు
స్పీకర్ అయ్యన్నతో సమావేశమైన అనకాపల్లి జిల్లా కలెక్టర్
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
TEJA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ మాజీ…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
TEJA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…