TEJA NEWS

జిల్లా ఎస్పీ కి శుభాకాంక్షలు తెలియజేసిన పాతపట్నం నియోజకవర్గం శాసన సభ్యులు మామిడి గోవింద రావు
శ్రీకాకుళం హెడ్ క్వార్టర్

శ్రీకాకుళం జిల్లా SP గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన కె.వి మహేశ్వర్ రెడ్డి ని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేసి పాతపట్నం నియోజకవర్గంలో శాంతి భద్రతులు,ఇతర అంశాలపై చర్చించిన పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవింద రావు


TEJA NEWS