గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన ప్రత్తిపాటి..
చిలకలూరిపేట పట్టణంలోని శాఖా గ్రంధాలయంలో షేక్ లాలూ దాదా సాహెబ్ సేవా సమితి ఆధ్వర్యంలో షేక్ సిద్ధాంతి కరిముల్లా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , చిత్రపటాలను స్థానిక శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా పుల్లారావు మాట్లాడుతూ గ్రంధాలయం అభివృద్ధికి కృషి చేయనున్నట్టు హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అద్యక్షులు తేళ్ల సుబ్బారావు గారు అందించిన 10 వేల రూపాయల విలువగల పోటీ పరీక్షల పుస్తకాలను పుల్లారావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిద్ధాంతి కరిముల్లా, చేవూరి కృష్ణమూర్తి, వార్డు కౌన్సిలర్ కొత్త కుమారి, కొటేశ్వరావు, గ్రంథాలయ అధికారి నాగుల్ మీరా వలి, గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన ప్రత్తిపాటి..
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
TEJA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ మాజీ…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
TEJA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…