TEJA NEWS

పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో తాజా పరిస్థితుల పై ఇండియా టుడే సర్వే నిర్వహించింది.

ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎంపీ ఎన్నికలు జరిగితే

TDP – JSP కి 17 సీట్లు
YCP పార్టీకి 8 సీట్లు గెలిచే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అలాగే
ఓటు పర్సంటేజ్

TDP JSP 45%
YCP 41%
Cong 2.7%
BJP 2.1%

బీజేపీ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్ర ప్రదేశ్ లో ఓట్ల శాతం ఎక్కువ వస్తాయని తెలిపింది.

ఇక తెలంగాణాలో ఇప్పటికిప్పుడు ఎంపీ ఎన్నికలు జరిగితే

కాంగ్రెస్ పార్టీ కి 10 సీట్లు
బీజేపీ కి 3 సీట్లు
బీఆర్ఎస్ కి 3 సీట్లు
ఎంఐఎం పార్టీకి 1 సీటు వస్తుందని ఇండియా టుడే సర్వేలో తేలింది.


TEJA NEWS