TEJA NEWS

కావ్య హాస్పిటల్స్ ఖమ్మంలో రెండవ వార్షికోత్సవం సందర్బంగా ఉచిత మెగా హెల్త్ క్యాంపు

ఖమ్మం : కావ్య హాస్పిటల్స్ రెండవ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు . సుమారుగా 150 పైన రోగులు ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఉపయోగించుకున్నారు. రెండు సంవత్సరములుగా కావ్య హాస్పిటల్స్ ఖమ్మం ని ఆదరించిన యావత్ ప్రజానీకానికి
కావ్య హాస్పిటల్స్ ఖమ్మం మేనేజింగ్ డైరెక్టర్ డా.కావ్యచంద్ యలమూడి , చైర్మన్ రవీందర్ యలమూడి , ప్రసూన పారుపల్లి మరియు సిబ్బంధి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు .


TEJA NEWS