TEJA NEWS

విఘ్ననాయకుడి పూజలకు ఆహ్వానిస్తూ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ కి పలు ఆహ్వానాలు…

నిజాంపేట్ డిప్యూటీ మేయర్ కార్యాలయంలో నిజాంపేట్ మునిసిపల్ కార్పొరషన్ కు చెందిన ప్రజాప్రతినిధులు,నాయకులు,అసోసియేషన్ సభ్యులు, యువకులు,అభిమానులు, కార్యకర్తలు, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ని కలిసి విఘ్న నాయకుడి పూజ మరియు అన్నదాన కార్యక్రమనికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికలు అందజేశారు.


TEJA NEWS