గండివానిపాలెం గ్రామం యూత్ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమం.
పరవాడ మండలం పెదముషిడివాడ పంచాయతీ గండివానిపాలెం గ్రామంలో యూత్ ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రుల మహోత్సవములు పురస్కరించుకొని యూత్ సభ్యులు విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేసి స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.అనంతరం యూత్ సహకారంతో వినాయకుడి గుడి వద్ద మధ్యాహ్నం 12 గంటల నుండి అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు.అన్నసమారాధన కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు,గ్రామ పెద్దలు,వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
గండివానిపాలెం గ్రామం యూత్ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమం.
Related Posts
వైసీపీ నేతల దాడిలో గాయపడి డప రిమ్స్‌లో చికిత్స
TEJA NEWS వైసీపీ నేతల దాడిలో గాయపడి డప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబును డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పరామర్శించారు.* ఎంపిడీవోపై దాడి చేయడం బాధాకరమని తెలిపారు. గతంలో కొందరి అధికారులపై సుదర్శన్ రెడ్డి దాడా చేశారన్నారు. వైసీపీ…
కొడాలి నాని రాజకీయ సన్యాసం
TEJA NEWS కొడాలి నాని రాజకీయ సన్యాసం..! రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. ఎప్పుడు ఏం జరిగినా.. నాయకులు తమ మంచికేనని అనుకుంటారు. అయితే.. ఒక్కొక్కసారి జరిగే పరిణామాలు సంచలనాలకు వేదికగా మారుతుంటాయి. ఇప్పుడు అలాంటి పరిణామమే వైసీపీలోనూ జరగనుంది. కీలక నాయకుడు,…