TEJA NEWS

జగిత్యాలలో పోలీసు హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి..

జగిత్యాల రూరల్ మం. చల్గల్ గ్రామానికి చెందిన వి. రమణ హెడ్ కానిస్టేబుల్ జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ లో విధులు నిర్వహిస్తున్నారు., నిన్న రాత్రి ఆయన గుండెపోటు తో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు..


TEJA NEWS