TEJA NEWS

దేవర సినిమా టికెట్ రేట్లు, షోల పెంపుకు అనుమతినిచ్చిన ఏపీ ప్రభుత్వం

ప్రస్తుత టికెట్ రేట్ల కంటే అదనంగా..
సింగిల్ స్క్రీన్ థియేటర్
అప్పర్ క్లాస్ – 110/-
లోయర్ క్లాస్ – 60/-

మల్టీప్లెక్స్ – 135/- రూపాయలకు పెంచుకునేందుకు 14 రోజులకు అనుమతి.

సినిమా రిలీజ్ రోజు అర్ధరాత్రి 12 గంటల షో తో 6 షోలకు.. ఆ తర్వాత 9 రోజులు 5 షోలకు అనుమతినిచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.


TEJA NEWS