TEJA NEWS

ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన కౌన్సిలర్ …

గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి గద్వాల తిరుపతి దేవస్థానం ట్రస్టు నందు కౌన్సిలర్ మురళి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రజలకు వడ్డించడం జరిగింది.

ఎమ్మెల్యే గజమాలతో ఘనంగా సత్కరించి కేక్ కటింగ్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS