పరవాడ నూతన సిఐ ఆర్.మల్లికార్జునరావు కలిసిన పరవాడ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ సభ్యులు.
అనకాపల్లి జిల్లా పరవాడనూతన సీఐ ఆర్.మల్లికార్జునరావును పరవాడ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.ముందుగా సిఐమల్లికార్జునరావుకు పరవాడ సభ్యులు షీల్డ్ అందచేసి అభినందనలు తెలియపరిచారు.ఈ సందర్భం సభ్యులు మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతలు పరిరక్షణకు కృషి చేయాలని, ట్రాఫిక్ సమస్యనునియంత్రించాలని సిఐని కోరారు.ఈ కార్యక్రమంలో గౌరవఅధ్యక్షులు నందవరపు రామ్,
అధ్యక్షులు నారపిన్ని గణేష్,ఉపాధ్యక్షులు ఎమ్.మోహన్ రావుసెక్రటరీకె.నాయుడు,సభ్యులుఎం.నాగరాజు,ఎస్.అప్పలరాజు,పి.సురేష్ కుమార్,సిహెచ్ సునీల్, రమేష్,తదితరులు పాల్గొన్నారు.
పరవాడ నూతన సిఐ ఆర్.మల్లికార్జునరావు .
Related Posts
వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ షెడ్యూల్ పై టీటీడీ ప్రకటన
TEJA NEWS వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ షెడ్యూల్ పై టీటీడీ ప్రకటన జనవరి 10-19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం ఈ నెల 23 ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో శ్రీవాణి దర్శన టికెట్లు…
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 32 వినతులు
TEJA NEWS ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 32 వినతులు. అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి 32 వినతులు వచ్చాయని నగరపాలక సంస్థ అదనపు…