TEJA NEWS

అడ్డంకులు ఎదురైనా లోపాలు ఎత్తి చూపుతాం: KTR

ఆస్పత్రుల్లో వైద్య, ఆరోగ్య సేవలపై అధ్యయనం చేసేందుకు వెళ్లకుండా తమ నేతలను పోలీసులు అడ్డుకోవడాన్ని కేటీఆర్ ఖండించారు. ‘సమస్యలు తెలుసుకునేందుకు మా నేతలు వెళ్తున్నారు. వెంటనే వారిని విడుదల చేయాలి. రాజకీయాలకు అతీతంగా మా నేతలు ఆస్పత్రులను పరిశీలిస్తారు. ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి చర్యలకు దిగుతున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా లోపాలు ఎత్తి చూపుతాం’ అని KTR స్పష్టం చేశారు.


TEJA NEWS