కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి చొరవతో రోడ్డు ప్రారంభం ||
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్ 128 డివిజన్ లోని భగత్ సింగ్ నగర్ లో సీసీ రోడ్ పూర్తిగా పాడువటంతో బస్తి వాసులు తీవ్ర ఇబ్బంది అవుతుండడంతో బస్తి వాసులు నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని గత నెల సంప్రదించగా వారి సమ్యసపై స్పందించి. ఇంచార్జి మంత్రి శ్రీధర్ బాబు స్పెషల్ ఫండ్స్ ద్వారా సిసి రోడ్ నిర్మాణానికి 28 లక్షలు మంజూరు చేయించి ప్రారంభించిన నియోజకవర్గ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి అనంతరం బస్తి వాసులు శాలువాతో సత్కరించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు పండరి రావు, బల్ రెడ్డి, నాగా రాజు, సిద్దనోళ్ల సంజీవ్ రెడ్డి, శివ మరియు మహిళ నాయకురాలు అంజలి యాదవ్, రజిని తదితరులు పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి చొరవతో రోడ్డు ప్రారంభం
Related Posts
మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని సన్మానించిన రంగానగర్ వెల్ఫేర్
TEJA NEWS మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని సన్మానించిన రంగానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని చింతల్ 128 డివిజన్ రంగానగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే…
కంప్యూటర్ సైన్స్ఇంజనీరింగ్లో వనపర్తి అయిందాల ప్రశాంతికి డాక్టరేట్
TEJA NEWS కంప్యూటర్ సైన్స్ఇంజనీరింగ్లో వనపర్తి అయిందాల ప్రశాంతికి డాక్టరేట్ వనపర్తి :వనపర్తి పట్టణం రాయగడ వీధికి చెందిన అయిందాల ఓంకార్ కుమార్తె అయిందాల ప్రశాంతికి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్‌ను ప్రకటించినట్లు అయిందాల ప్రశాంతి తెలియజేస్తూ…