TEJA NEWS

అక్రమ నిర్మాణాలు ఆపివెయ్యాలి

దర్మపురి
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట రెవెన్యూ పరిది చెర్లపల్లి గ్రామంలో సర్వే నెం 106 లో ఓ మిల్లు యజమాని ప్రభుత్వ భూమిని అక్రమించుకుని ప్రహారి నిర్మీస్తున్న అదికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని చర్లపల్లి గ్రామస్తులు మీడియాముందు వాపోయారు గతంలో 2005 రికార్డు ప్రకారం ప్రభుత్వం భూమి ఎంత ఉంటె అంత ఉండేలా చూడాలని ప్రస్తుతం శ్మాశనవాటిక కు ఇచ్చినా ప్రభుత్వ భుమిని కూడ దనవంతులు ఐన మిల్లు యజమాని అక్రమించి నిర్మాణాలు జరుపడం ఎంతవరకు సమంజసం అని గ్రామస్తులు మండిపడుచున్నారు శ్మాశన వాటిక కూడ వదలరా ఇది చూస్తు ఊరుకున్న ప్రభుత్వ అదికారులకు ఎంతముట్టినవి అని మండి పడుచున్నారు ఈ భూమి కి మూడువైపులా మిల్లు యజమాని తోపాటు మిగితావారు అక్రమించారు ఈ ప్రభుత్వ భూమిని కాపాడాలని
అక్రమనిర్మా ణా జరుపుచున్న మిల్లు యజమాని పైనా ప్రభుత్వం అదికారులు చర్యలు తీసుకోవాలని లేదంటె కలేక్టర్ కు పిర్యాదు చేస్తామని హెచ్చరిస్తు ప్రభుత్వ భూమికి హద్దులు ఏర్పటు చేసి కంచె ఏర్పటు చెయ్యాలని చర్లపల్లి గ్రామస్తులు కోరుతున్నారు


TEJA NEWS