TEJA NEWS

తెలుగు రాష్ట్రాల్లో దేవర సినిమా విడుదల సందర్బంగా అక్రమంగా డబ్బులు గుంజుతున్న థియేటర్ యాజమాన్యాలు..

ఇబ్రహీంపట్నం ‘దేవర’ థియేటర్లలో ఆకస్మిక తనిఖీలు..

బ్లాక్ మార్కెట్ ఆరోపణలు రావడంతో తనిఖీలు చేసిన ఇబ్రహీంపట్నం తహసీల్దార్ వెంకటేశ్వర్లు మరియు రెవెన్యూ సిబ్బంది..

థియేటర్లో టికెట్లు రేట్లు పెంచి అమ్ముతున్న ఆరోపణలు.. విచారణ నిర్వహించిన తహసీల్దార్.

ప్రీమియం షో కు ముందుగానే అధిక రేట్లకు టికెట్లు విక్రయించినట్లు గుర్తించిన తహసీల్దార్..

థియేటర్ అనుమతి, అధిక షోలకు అనుమతులు, టికెట్ల పెంపుపై అనుమతులు పరిశీలిస్తున్న తహసీల్దార్..

సమాధానం ఇవ్వటంలో తడబడుతున్న థియేటర్ యాజమాన్యం..

ఇష్టారాజ్యంగా వ్యవహరించడం తో థియేటర్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన తహసీల్దార్..

తహసీల్దార్ తనిఖీలతో మిగిలిన థియేటర్ల యాజమాన్యాలలో వణుకు..


TEJA NEWS