TEJA NEWS

లింగపాలెం పీహెచ్సీ ని ఆకస్మిక తనిఖీ చేసిన చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్….

బెడ్ షీట్లు తక్షణమే మార్పించాలి…
పరిశుభ్రంగా లేకపోతే ఉపేక్షించేది లేదు….
ప్రజల ఆరోగ్యమే మనకు ముఖ్యం..

పేషెంట్ల ఓపీలను పరిశీలించారు

వైద్యాధికారులు సకాలంలో హాజరు కావాలి…

గ్రామాలలో ఏ ఎన్ ఎం లు పరిశుభ్రతపై అవగాహన కల్పించాలి

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి…..

ఆసుపత్రి పరిశీలించి పరిశుభ్రత పాటించాలని సిబ్బంది కి సూచనలు….

అనంతరం ఆసుపత్రికి సిబ్బంది కొరత ఉందని స్థానిక నాయకులు ఎమ్మెల్యే రోషన్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్లారు…

సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు….


TEJA NEWS