శ్రీహరి రెడ్డి ని కలిసిన వేగురు సర్పంచ్ అమరావతి దంపతులు
ఇటీవల ఎంపీడీవో గా బాధ్యతలు తీసుకున్న శ్రీహరి రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో సత్కరించిన వేగురు సర్పంచ్ కరెటి అమరావతి,కరెటి శ్రీనివాసులు వారితోపాటు లేగుంటపాడు సర్పంచ్ జెట్టి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు..