TEJA NEWS

ఉచిత ఇసుకపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

ఉచిత ఇసుకపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
AP: ఉచిత ఇసుకపై అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలించకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై మార్గాల్లో అధికంగా ఇసుక తరలింపు జరుగుతుందని, ఆయా మార్గాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు. ఇసుక అక్రమ రవాణా జరిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


TEJA NEWS