తల్లి, చెల్లిపై జగన్ పిటిషన్!
తల్లి, చెల్లిపై జగన్ పిటిషన్!
వైఎస్ కుటుంబం ఆస్తుల వివాదం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు చేరింది. ఎన్‌సీఎల్‌టీలో సెప్టెంబర్ 9న తన సోదరి షర్మిల, తల్లి విజయమ్మపై జగన్, భారతి పిటిషన్ వేశారు. సరస్వతి కంపెనీ షేర్ల వివాదాన్ని పరిష్కరించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. కంపెనీలో 51శాతం షేర్లు తన పేరు మీద ఉన్నట్లు డిక్లేర్ చేయాలని కోరారు. నవంబర్ 8న జగన్ పిటిషన్‌పై విచారణ జరగనుంది.