Posted inANDHRAPRADESH నేడు కర్నూలు, గుంటూరు జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన Posted by teja news ఫిబ్రవరి 15, 2024 TEJA NEWS అమరావతి: కర్నూలులో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి హాజరుకానున్న సీఎం. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వలంటీర్ల అభినందన సభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ Post Views: 62 TEJA NEWS teja news View All Posts Post navigation Previous Post సీఎం హోదాలో వైఎస్ జగన్.. ప్రధానిని కలిశారుNext Postమహిళలకు RTC బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాక ప్రయాణికుల రద్దీ బాగా పెరిగింది