TEJA NEWS

మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ ని కలిసిన పలు కుల సంఘాలు, సంక్షేమ సంఘాల నాయకులు, ప్రతినిధులు..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు కుల సంఘాలు, పలు కాలనీల సంక్షేమ సంఘాలు ప్రతినిదులు, నాయకులు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి, పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వారి సమస్యలు విన్న మాజీ ఎమ్మెల్యే వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పలువురు మాజీ ఎమ్మెల్యే కి పలు శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వాన ప్రత్రికలు అందజేశారు.


TEJA NEWS