TEJA NEWS

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ నిజాంపేట్ పరిధిలోని రాజీవ్ గృహ కల్పలో ఏర్పాటు చేసుకున్న నూతన INTUC మహిళ విభాగం కార్యాలయన్ని INTUC జాతీయ అధ్యక్షులు డా|| అంబటి కృష్ణమూర్తి మరియు *కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి గార్ల *. చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం కార్మికులను ఉద్దేశిస్తూ పారిశ్రామిక వాడలో సంస్థలో కార్మికులకు ఎటువంటి ఆపదలు ఎదురుకున్న ప్రతి ఒక్క సంస్థలో కార్మికులకు ESI &PF మినిమమ్ వేజ్ జీతం వారికీ చెల్లించకపోతే INTUC కార్మికుల పక్షాన ఎల్లవేళలా తోడుంటారని తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి నాగరాజు, రాష్ట్ర INTUC అధ్యక్షులు గుంజ శ్రీనివాస్, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ సతీష్ బాబు, జాయింట్ సెక్రటరీ బి . లలిత, రాష్ట్ర INTUC మహిళ అధ్యక్షురాలు జ్యోతి చౌదరి, మేడ్చల్-మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ INTUC అధ్యక్షులు అనిల్ రెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ INTUC ప్రధాన కార్యదర్శి సుజాత యాదవ్, కొంపల్లి మున్సిపాలిటీ INTUC అధ్యక్షురాలు కె . లలిత, బాచుపల్లి మండలం అధ్యక్షులు రాధ, 127 డివిజన్ అధ్యక్షురాలు మహాలక్ష్మి, జనరల్ సెక్రటరీ రజియా సుల్తానా , 131 డివిజన్ మహిళ INTUC అధ్యక్షురాలు కె .మమత, దుందిగల్ మున్సిపాలిటీ INTUC అధ్యక్షులు మల్లేష్ యాదవ్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ అప్పారావు, దుందిగల్ మున్సిపాలిటీ INTUC మహిళ ఉపాధ్యక్షురాలు సుల్తానా ,NMC అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, పద్మ రావు, సామ్రాజ్యలక్ష్మి మరియు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS