TEJA NEWS

అమరావతి: పోసాని చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
ఏపీ వ్యాప్తంగా పోసాని కృష్ణమురళిపై నమోదైన..
కేసుల వివరాలు సేకరిస్తున్న పోలీసులు
పోసానిపై 30కి పైగా ఫిర్యాదులు, 14 కేసులు నమోదు
నరసరావుపేట, బాపట్ల, అనంతపురం, యాదమరి, పుత్తూరు..
విజయవాడ, పాలకొండ, పాతపట్నంలో పోసానిపై కేసులు
నరసరావుపేట పీఎస్‌లో నమోదైన కేసులో..
ఇప్పటికే పీటీ వారెంట్‌పై విచారణ