TEJA NEWS

బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురoదేశ్వరి ని ఆశీర్వాదిoఛీన జగత్ చాముండేశ్వరి అమ్మవారి శక్తీ పీఠం గురువు

బిజెపి స్టేట్ ప్రెసిడెంట్ అయిన పురందేశ్వరి ని జగత్ చాముండేశ్వరి అమ్మవారి శక్తి పీఠం గురువుగారు తీర్థ ప్రసాదాలతో దీవించారు ఆవిడ పది కాలాలు పాటు చల్లగా ఉండాలని అమ్మవారి కటాక్షం ఆవిడకి ఉండాలని ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఆయుష్షు నిండుగా ఉండాలని జగత్ చాముండేశ్వరి అమ్మ వారి చల్లని దీవెనలు ఉండాలని కోరుకుంటూ మీ స్వామీజీ


TEJA NEWS