జగిత్యాల పట్టణ ములోని ధరూర్ క్యాంప్ లో నడుస్తున్న అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల షిఫ్టింగ్ నిమిత్తము జడ్పిహెచ్ఎస్ గోపాలరావుపేట స్కూల్ పరిసరాల్లో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల భవనాలను….
అడిషనల్ కలెక్టర్ గౌతం రెడ్డి మరియు జగిత్యాల జిల్లా విద్యాధికారి కె రాము పరిశీలించడం జరిగింది..
అక్కడ కొన్ని మౌలిక వసతులు అయిన టాయిలెట్స్ నిర్మాణం, వాష్ ఏరియా నిర్మాణం, వాటర్ కొరకు సంపూ నిర్మాణం కొరకు పనులు చేయుట కొరకై అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి ఆదేశాలు ఇచ్చి వీలైనంత తొందరగా పనులు కంప్లీట్ చేసి…
జగిత్యాల పట్టణంలోని ధరూర్ క్యాంపులో ఉన్న అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ని షిఫ్ట్ చేయడానికి పలు సూచనలు చేయడం జరిగింది. …
వేగవంతంగా పనులు పూర్తి చేసి అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలకు విద్యార్థులకు అన్ని వసతుల కూడిన భవనాన్ని అతి తొందరలోఅందించే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు…
ఈ సందర్శనలో ఎంపిడిఓ జగిత్యాల పాల్గొన్నారు..