TEJA NEWS

లగచర్లలో కలెక్టర్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడు సురేష్‌కు రెండు రోజులు పోలీస్ కస్టడి

లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి కేసులో ప్రధాన నిందితుడు బోగమోని సురేష్‌కు కోర్టు రెండు రోజుల కస్టడీ విధించింది.

పోలీసులు వారం రోజుల కస్టడీ కోరినప్పటికి కోర్టు రెండు రోజుల కస్టడికి అనుమతించింది.

దీంతో పరిగి పోలీస్ స్టేషన్లో సురేష్‌ను పోలీసులు ఇవ్వాళ, రేపు కేసు అంశాలపై ప్రశ్నించనున్నారు.


TEJA NEWS