TEJA NEWS

బిఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు కౌశిక్ రెడ్డి అక్రమ అరెస్టులకు నిరసనగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెక్రటేరియట్ వద్దగల అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్,ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్,17వ డివిజన్ కార్పొరేటర్ ఆగం రాజు ముదిరాజ్, 19వ డివిజన్ కార్పొరేటర్ కాసాని సుధాకర్ ముదిరాజ్ గార్లను ముందస్తు అరెస్టు చేసి బాచుపల్లికి పోలీస్ స్టేషన్ కి తరలించారు..


TEJA NEWS