TEJA NEWS

నూతన యూత్ కాంగ్రెస్ ఎన్నికలలో విజయం సాధించిన యువ నాయకులను సత్కరించిన- రఘునాథ్ యాదవ్

తెలంగాణలో ఇటీవల జరిగిన యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లలో కష్టపడి విజయం సాధించిన యువ నాయకులందరినీ శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ యాదవ్ సత్కరించడం జరిగింది. విజయం సాధించిన యువ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ రానున్న లోకల్ బాడీ మరియు జిహెచ్ఎంసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే దిశగా ప్రతి డివిజన్ లల్లో కార్యక్రమాలు చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల్లో గెలుపొందిన రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ మరియు డివిజన్ నాయకులు.


TEJA NEWS