TEJA NEWS

నాగర్ కర్నూల్ జిల్లా…..

తిమ్మాజిపేట మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల జిల్లా స్థాయిలో “బెస్ట్ స్కూల్”
ఎంపికైంది.హైదరాబాద్ చెందిన “బిజ్ టీవి” అనే సంస్థ మౌలిక సదుపాయాలు, విద్యార్థుల సంఖ్య, భవనం ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని అవార్డుకు ఎంపిక చేసింది.మర్రి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు @ఎం.జే.ఆర్ ట్రస్టు ద్వారా సుమారు రూ.3కోట్లతో ఈ పాఠశాల భవనాన్ని పునర్నిర్మించారు


TEJA NEWS